ప్రపంచ తెలుగు మహాసభలు:
MEO లు వారి మండలము లోని పాఠశాలల నుండి ఒక
తెలుగు ఉపాధ్యాయుడిని మరియు ఒక ప్రముఖ కవి / రచయిత / కళాకారుడిని ఎంపిక
చేసి వారి వివరాలను జిల్లా విద్య శాఖాధికారి వారి కార్యాలయపు
e-mail అడ్రసు నాకు వెంటనే పంపవలసినదిగా తెలియ చేయడమైనది.
Sl. No. Name of the person Place of working / Address Phone No.
1
2
4 వ ప్రపంచ తెలుగు మహాసభలు 2012 సందర్భముగా నిర్వహిస్తున్న మండల / డివిజను / జిల్లా స్థాయి సంస్కృతిక పోటిల కమిటిల వివరాలకు క్లిక్ చేయండి.
జిల్లా విద్యా శాఖాధికారి , గుంటూరు.